Welcome
person తె key construction psychology code

అత్తకొట్టిన కుండ అడుగోటి కుండ కోడలు కొట్టిన కుండ కొత్త కుండ

తెలుగు అర్థం

అత్త పగలగొట్టిన కుండ పాతది, కోడలు పగలగొట్టిన కుండ కొత్తది, అంటే పక్షపాతం.

English Meaning

Mother-in-law breaks old pot, daughter-in-law breaks new pot.

Semantic Keywords

biasfavoritisminjusticedouble standards

Themes

familycriticisminjusticenegative

Keywords

అత్తకొట్టినకుండఅడుగోటికోడలుకొట్టినకొత్త
Loading...