తెలుగు అర్థం
అత్తను కొట్టి అటకెక్కింది, మొగుడిని కొట్టి మొగసాల కెక్కింది, అంటే చాలా ధైర్యవంతురాలు.
English Meaning
Beat mother-in-law, climbed attic; beat husband, climbed porch.