Welcome
person తె key construction psychology code

అప్పటి మాటలకు దుప్పటి యిచ్చినాను గాని కలకాలము కప్పుకొనిచ్చినానా

తెలుగు అర్థం

అప్పటి మాటలకు దుప్పటి ఇచ్చాను కానీ, కలకాలం కప్పుకోమని ఇచ్చానా?

English Meaning

I gave a blanket for then, not for forever.

Semantic Keywords

promisestemporarygenerositycommitment

Themes

generositycommitmentcriticismmixed

Keywords

అప్పటిమాటలకుదుప్పటియిచ్చినానుకలకాలము
Loading...