Welcome
person తె key construction psychology code

అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల

తెలుగు అర్థం

అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లు ఉండాలి.

English Meaning

A lie should be like throwing chili powder in the truth-teller's eye.

Semantic Keywords

deceptionimpacttruthharm

Themes

deceptionspeechharshcriticism

Keywords

అబద్ధంచెప్ప్తేనిజంచెప్పేవాడిమిరప్పొడి
Loading...