అమర్చిందానిమీద అత్త గారి చేయి Image coming soon తెలుగు అర్థం కోడలు చేసిన పనిలో అత్తగారు జోక్యం చేసుకోవడం. English Meaning Mother-in-law interferes in daughter-in-law's work. Semantic Keywords అత్తఅధికారంఅజమాయిషీఅనుమానం Themes familyconflictcriticismnegative Keywords అమర్చిందానిమీదఅత్త గారి చేయి Metadata Sensitive No Priority High