Welcome
person తె key construction psychology code

అందిన తియ్యన అందకుంటె పుల్లన

అందిన తియ్యన అందకుంటె పుల్లన

తెలుగు అర్థం

తాను పొందలేని వస్తువును తక్కువ చేసి మాట్లాడటం.

English Meaning

Sweet if reachable, sour if not.

Semantic Keywords

అసూయనిరాశకోరికసాకులు

Themes

jealousydesirecriticismsarcastic

Keywords

అందినతియ్యనఅందకుంటెపుల్లన
Loading...